Sunday, November 22, 2009

Big day for Jehangir Mehta

....this is it... this is the final... I wish all the best for Mehta to win over Graces.. but it is tough ...hopefully Mehta can pull it off...

Saturday, November 21, 2009

నిరతము మము కరుణించే భద్రకాళి వమ్మా!

భావనా మాత్రమున భవములనూ అణచే
భవ హరునీ రాణి వనీ నమ్మి నిన్ను కొలిచీ
భావనా గమ్యమైన భవాని వై నీవు
నిరతము మము కరుణించే భద్రకాళి వమ్మా!

Tuesday, November 17, 2009

నిరతము మము కరుణించే భద్రకాళి వమ్మా!

యుగ యుగాల ఘన చరితకు ఆలవాలమమ్మ!
ఘనత గల్గు ఓరుగల్లు పట్టుగొమ్మ వమ్మా!
మనవి వినీ,  మన్నించుట మరియాద గదమ్మా
నిరతము  మము కరుణించే భద్రకాళి వమ్మా!

భక్తీ మీర నుతి  సల్పిన భాగవతుల నెపుడూ
ముక్తి నొసగి మురిపించిన మల్లినాధ సతివీ
భక్తి కొలది భాషించెద శక్తి నొసగు తల్లీ
నాగరాజు బ్రోచిన భద్రకాళి వమ్మా

Monday, November 16, 2009

Jehangir Mehta is in finals...

jehangir mehta made it to the last 2 .... his presentation in the last round was too much , but he still survived... i could see nothing but flowers in the presentation ... anyways he is now in the finals and will be pitted aginst Chef Garces... it looks like Garces is all set for the title... this is what i feel....

Sunday, November 15, 2009

Seond Business Review Over and out

I did the second business review this friday and it really went well. This concludes the second sprint of the project. Now its ready to b tested and go to Production. The management has decided to move me out of this project , I do nt know the further plans yet...

Wednesday, November 11, 2009

మా నాన్నకు జేజేలు(for sujanarani of Siliconandhra.org)

నా పేరు రొట్టె నాగరాజా శర్మ. నేను వ్రుత్తి రీత్యా సాఫ్టువేరు ఇంజనీర్ ని. ప్రస్తుతం టెక్సాస్ లోని హౌస్టన్ నగరం లో నివాసం.మా నాన్న గారి గురించి రాయడం అంటే ఒక అద్భుత మైన అనుభూతి ని పొందాను.
మా నాన్న గారి పేరు రొట్టె మురహరి శర్మ గారు. మా నాన్న గారు కరీంనగర్ జిల్లా , జగిత్యాల గ్రామము నందు చాల పేరు మోసిన పురోహితులు. మరియు గొప్ప జ్యోతిష శాస్త్రజ్ఞులు. మా నాన్న గారికి వ్రుత్తి దైవం. చుట్టుపక్కల ఉన్న నరసింగ పురం లో కూడా మా నానగారి పౌరోహిత్యం ఉండేది.
ముఖ్యంగా జగిత్యాల లో ఒక పధ్ధతి ఉండేది. జగిత్యాల లో మొత్తం ౪ గురు పురోహితులు ఉండేవారు. జగిత్యాల పట్టణాన్ని నలుగు భాగాలుగా (తూరుపు, పడమర, దక్షిణ , ఉత్తర) విభజించి, ప్రతి రెండు సంవత్సరముల కు ఒక సారి  వంతులు మారేవి. ఈ రెండు సంవత్స రాల కాలంలోఆ  భాగంలో ఉండే వీదులన్నింటిలో  ఉండే ప్రజల ఇళ్ళలో శుభ అశుభ కార్యాలు అన్నిటికి పౌరోహిత్యం ఈ పురోహితులు నేరపెవారు.
ముందు చెప్పినంట్టు నాన్నగారి కి వ్రుత్తి ప్రాణం.సరిగ్గా  నేను పుట్టే సమయానికి నాన్న గారికి ఒక పెళ్లి ముహూర్తానికి పౌరోహిత్యం చేయాల్సి వచ్చిందట.అ పెళ్లి , మా అమ్మ కి ఆపరేషన్ చేయవలిసిన డాక్టర్ గారి కుతురిది. మా నాన్న గారు అ పెళ్ళికి వెళ్లి ఆ వివాహాన్ని జరిపించి హాస్పిటల్ కి చేరుకున్నారట.
నాన్న గారు చాల క్రమశిక్షణ గలిగిన వ్యక్తి. నాన్న గారి టైం అంటే టైం. ఏ వివాహ ముహూర్తానికి గాని , గృహప్రవేష ముహూర్తానికి గాని , ఇంకా ఏ ముహూర్తానికి గాని  నాన్న గారు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేసేవారు కారు . నాన్న గారు ఉన్నారంటే ముహూర్తం ఖచ్చితంగా నిర్ణయించిన ముహూర్తానికి జరగాల్సిందే.
ఒక కార్యానికి ఎంత దక్షిణ తీసున్నమనే కంటే , ఆ కార్యక్రమాన్ని సక్రమంగా జరిపించటమే మా నాన్నగారి కి ముఖ్యంగా ఉండేది. ఈ కార్యక్రమానికి ఇంత దక్షిణ ఇవ్వాలని మా నాన్నగారు అడగడం నా జన్మలో చూడలేదు.
మాట్లాడితే ఇల్లు, మిద్దేలని వస్తు దోషాలని కులగోట్టించి  , పెద్ద పూజలు జరిపించే ఈ  పిదప కాలం లో మా నాన్న గారు తన వద్దకు సమస్యలతో వచ్చే వారికీ దేవుడి మీద భక్తీ ని ఉద్బొధించే వారు. హనుమాన్ చాలీసా చదువు కోమని, ఆంజనేయ ప్రదక్షిణాలు చేయమని, కొండగట్టు (ప్రఖ్యాత అనజనేయ దేవస్థానం , జగిత్యాల దగ్గర )  వెళ్లి మండల దీక్ష కొనసాగించమని చెప్పేవారు. చిలవలు పలవలుగా పుట్టుకొచ్చే కొత్త కొత్త మిడి మిడి జ్ఞాన  పండితులని చూసి నవ్వుకునే వారు.
మా నాన్న గారు జ్యోతిష శాస్త్రములో గొప్ప నిష్ణాతులు. ఒక ముహూర్తం పెట్టారంటే , ఆ ముహూర్తానికి ఎ రక మైన దోషాలు ఉండేవి కావు.ధర్మ సింధువు , కాలామ్రుతము  మొదలైన గొప్ప గొప్ప జ్యోతిష గ్రంధాలు మా నాన్న గారికి ప్రమాణాలు. అలాగే ఎవరైనా తప్పు ముహూర్తం పెడితే వాదించి, ప్రమాణాలు చూపించి ఓడించే సత్తా ఉన్న గొప్ప నిష్ణాతులు.
ఉదాహరణకు, జగిత్యాల అమ్మాయి కి  హైదరాబాద్ సంభంధం కుదిరిందనుకుందాము. పెళ్లి కొడుకు తరపు పురోహితుడు ఏదైనా దోష యుక్తమైన ముహూర్తం పెట్టినప్పుడు, మా నాన్నగారు పెళ్లి కుమార్తె తరప్ఫు పురోహితుడు కనక ఆ ముహూర్తాన్ని ఖండించే వారు మరియు హైదరాబాద్ కి వెళ్లి ఆ పురోహితుడి తో వాద  ప్రతి వాదనలూ జరిపి ఆ ముహూర్తాన్ని రద్దు చేయించి దోష రహితమైన ముహూర్తాన్ని పెట్టేవారు. ఇలా ఎన్నో సార్లు ఎన్నో పట్టణాలకు వెళ్లి అక్కడ వాదించి గెలిచారు. ఇదంతా చిన్నప్పుడు మాకు చాల ఆనందం గా , అద్భుతంగా తోచేది. మా నాన్న గారికి పెద్ద కొడుకు గ నీను చాల చోట్ల కు మా నాన్నగారితో ప్రయాణాలు జరిపేవాడిని. నేను మా నాన్నగారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేవాడిని. జగిత్యాల  లో  ఉన్న శాహుకారులు, వెలమ దొరలు మొదలగు వారు నాన్న గారి వీలును బట్టి పెళ్లి ముహుర్తాలు పెట్టుకునే వారు. వాళ్లంతా నాన్న గారే పెళ్లి జరిపించాలని కోరుకునే వారు. ఇలాంటి పెళ్ళిళ్ళు చాలా  హైదరాబాద్ లో జరిగేవి. మా నాన్న గారికి ఒక కారు ఇచ్చి పెళ్ళికి రమ్మనేవారు. ఇలాంటి ప్రతి పెళ్ళికి నేను నాన్న గారితో హైదాబాద్ కి వెళ్ళేవాడిని. పెళ్ళికి ఒక రోజు ముందుగ మేము వెళ్ళే వాళ్ళము. మాకు ఒక బస ఏర్పాటు చేసి స్వయమ్పాకానికి  సాహిత్యం(వంట సరకులు ) ఇచ్చేవారు. నాన్నగారు అద్భుతంగా వంట చేసేవారు. హైదరాబాద్ లో బస చేసినన్ని రోజులూ  స్వయమ్పాకమే. లేదంటే మేము ఏ ఉరికైతే పెళ్ళికి వెళ్ళే వాళ్ళమో ఆ వూరిలో ఉన్న పురోహితుని ఇంటిలో బస ఏర్పాటు చేసే వారు. నాన్న గారు భోజన ప్రియులు. నేను కూడా భోజన ప్రియున్నే. వేరే ఊరికి వెల్లడము, కొత్త కొత్త రుచులు , కొత్త కొత్త వంటలు తినడం చాల గొప్ప అనుభవము.
చాల పెదద  కార్యక్రమాలకు ఎంత ప్రాముఖ్యత ను ఇచ్చేవారో చిన్న కార్యక్రమాలకు కూడా అంతే ప్రాముఖ్యత నిచ్చే వారు. ప్రతీ రోజు ఎవరో ఒకరి ఇంటిలో తద్దినలకు వెళ్లేవారు. ఇటువంటి కార్యక్రమాలకు సాధరణంగా ఒక్క రూపాయి కంటే ఎక్కువ ఇచ్చేవారు కాదు. మా నాన్న గారికి కార్యక్రమం జరిపించడమే ముఖ్యం డబ్బు అసలే కాదు.
నాన్నగారు గొప్ప ముందు చూపు గల వ్యక్తి. నాన్న గారు దుబారా ఖర్చు అసలు చేసేవారు కాదు. అవసరం అనుకుంటే ఎన్ని డబ్బులు ఖర్చు అయిన వేరసే వారు కాదు. మమ్మల్ని అందరిని చదివించడానికి నాన్నగారు ఎంతో  కష్ట పడే వారు. రాత్రనక , పగలనక పౌరోహిత్య కార్యక్రమాలకి హాజరు అయ్యేవారు.సాధరణంగా గృహప్రవేశ ముహుర్తాలు , భాసింగల పూజలు (పెళ్ళికి తరలి పోయే ముందు పెళ్లి కుమార్తె/పెళ్లి కుమారిడి  ఇంట్లో జరిపించే  భాషికాల పూజ) వేకువ ఝామున (సుర్యోదయత్పుర్వము) జరిగేవి. నాన్నగారు తన నిద్రను వదలుకొని, ఈ పుజలన్నిటికీ  వెళ్లేవారు. ఎన్నో రోజులు సైకిల్ మీద తిరిగే వారు. తరవాత ఒక లూనా (మోపెడ్) కొనుక్కుని దాని మీద వెళ్ళే వారు.
నాన్న గారు చం ఢ శాషణుడు క్రమ శిక్షణ విషయములో, నిజాయితీ  విషయములో. తనకు నచ్చకుంటే  ఎలాంటి మొహమాటము లేకుండా ఎంత వారి కైనా చెప్పేవారు. నాన్నగారంటే అందుకే హడల్.
తన వారసత్వం మాకు అబ్బాలని మాకు చిన్న వయసులోనే, రుద్ర నమకం , చమకము , పంచ సూక్తాలు  మాకు నేర్పించారు. ప్రత్యేకించి నాకు పెళ్ళిళ్ళు జరిపించడం , గృహప్రవేశాలు జరిపించడం, భాషింగాల  పూజలు జరిపించడం నేర్పించారు. నేను ఎంతో చిన్న వయసులో పెళ్ళిళ్ళు జరిపించడం నేర్చుకున్నాను. మా నాన్న గారి వెంట వెళ్ళిన ప్రతి పెళ్లి లో నేను కన్య దాన సమయములో చదివే మంత్రాలు - మహా సంకల్పం చదివే వాణ్ని. నాన్నగారు ఎంతో సంతోషించే వారు. విన్న వారు కూడా నన్ను మెచ్చుకునే వారు. నేను నా చిన్న వయసులో పౌరోహిత్యం చేస్తూ నాన్న గారికి చేదోడు గ ఉండే వాణ్ని.
నాన్న గారు లేని నా జీవితం నేనెప్పుడు ఉహించలేదు. నాన్న గారే నా ప్రాణం. అన్-కండిషనల్ లవ్ అనేది నాకు మా నాన్న పట్ల ఉండే ప్రేమ కి నిదర్శనం. నాకు మా నాన్న తోడిదే లోకం. నేనెప్పుడు బాగా చదువు కొని , పెద్ద ఉద్యగాలు చేసి ఆయనను సుఖ పెట్టాలని కోరుకునే వాణ్ని. ఎంతో  కష్టపడి  అయన మమ్మల్ని చదివించారు. ఇప్పుడు మేము ఇలా ఉన్నామంటే అయన పెట్టిన భిక్షే. మా నాన్న గారు ఉన్నపుడు నేను ఒక చిన్న ఉద్యోగం చేసే వాడిని. నాకు ఒక పెద్ద కంపెనీ లో బ్రేక్ వచ్చినపుడు నేను బొంబాయి మకాం మార్చాను. మాకు అప్పుడే కొత్త గ  వివాహం అయింది. అప్పుడు నాన్నగారు మమ్మల్ని చూడటానికి బొంబాయి వచ్చి వారము రోజులు ఉన్నారు. Elephenta  కేవ్స్ , ఇండియా గేటు, అన్ని చూసాం. తెలంగాణా  ప్రాంతం లోని చాల మంది బ్రాహ్మణులూ బొంబాయి లో ప్రవాసం చేస్తారు. నాన్నగారికి చిన్నప్పుటి నుంచి బొంబాయి చూడాలని ఉండేదట. మాకు పెళ్ళయిన సరిగ్గా ఆరు నెలలకు నాన్నగారు వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు ౨౦౦౧ లో మరణించారు.అప్పుడు మేము బొంబాయి లో నే ఉన్నాను. ఎంతో భయపడుతూ నాకు ఈ వార్తను ఫోన్ చేసి చెప్పారు. మా నాన్నగారి మరణ వార్తను విన్న నేను చచ్చి పోతానని మా తమ్ముళ్ళు అనుకున్నారట. నేను ఇంతగా ప్రేమించిన నా  తండ్రి చివరకు నేను దగర లేనప్పుడే పోవడం నా ప్రారబ్ధం. నా ప్రాణం , నా దానం, నా మానం, న బ్రతుకు , నా విద్య , నా జీవితం నాన్న గారు పెట్టిన భిక్ష. "ఆత్మనాం  పుత్ర నామాసి" అన్న వేద వాక్యం ప్రకారం నేను మా నాన్న లో ఒక భాగాన్ని. మా నాన్న గారు "పద్మ పత్ర మివామ్భస " అన్న భగవత్గీత  వాక్యనుసరంగా ఒక యోగి లాగా తన జీవితాన్ని సాగించారు. నిరంతర అధ్యనము, నిత్య జ్ఞాన  అన్వేషణము , నిరంతర గ్రంధ పఠనము , వ్రుత్తి పట్ల నిబద్ధత, సత్య వచనము ఇవన్ని మా నాన్న గారి జీవిత లక్షణాలు.
ఏమిచ్చి ఆయన ఋణం తీర్చుకోగలను? ఇది ఒక మౌన రోదన , ఇది తీర్చలేని వేదన. విధి బలీయం, మరణం అనివార్యం.
ఉడత భక్తీ గ , ఆయన ఋణం తీర్చు కోవడానికి ఏదో చేయాలనీ నా తహ తహ ..
నిరంతర పితృ భక్తీ తో ---నాగ రాజ శర్మ రొట్టె
మా నాన్నకు జేజేలు

Monday, November 9, 2009

Carnatic Music:Ragam - Kanada

CHARUMATHI UPACHARAMU.

http://ww.smashits.com/redirect.cfm?ID=11&TrackID=64719

रामायण -दिव्या श्लोकः

रामायण -दिव्या श्लोकः
  अरण्य  कांडा :

 -----------------------------------------------------
रामो  विगाराहोवान  धर्मः , साधू  सत्य  पराक्रमः
 राजा  सर्वस्य  लोकस्य  देवानं  मघवानिवः
 --by Demon Mareecha to RaAvana
सुंदर  कांडा :
-----------------------------------------------------------------
ततो  रावण  नीताया  सीतायाः  शत्रुकर्शाना
 इयेष  पथ  मन्वेश्तुम  चारना  चरिते  पथि

नमोस्तु  रामाय  सलाक्ष्मनाया
 देव्येचा  तस्मि  जनाकात्मजायी
 नमोस्तु  रुद्रेद्र   यामा  निलेभ्यो
 नमोस्तु  रुद्रेन्द्र  यामा  निलेभ्यो
 नमोस्तु  चंद्रारका  मरुद्गानेभ्याह

Jaya Mantram(Very pwerful)
-------------------------------------------------

जयत्यति   बालो  रामा  , लक्ष्मनास्चा  महा  ब्लाह
 राजा  जयति  सुग्रीवो  राघवेनाभी   पालितः
दासोहम  कोसलेंद्रस्य  रामस्याक्लिष्ठ  कर्मणः
 हनुमान  शत्रु  सैन्यनाम  निहन्ता  मारुतात्मजः
 न  रावण  सहस्रं  में  युद्धे  प्रति   बालम  भविष्यति
 शिलाभिस्तु  प्रहरतः  पादा  पीत्या  सहस्रशः
 अर्धयित्वं  पुरीम  लंकम , अभिवाद्याचा  मैथिलीम ,
सम्रुधारतो  गमिश्याम  मिशाताम  सर्व  राक्शाशाम
युध  कांडा :
------------------------------------------------------------------

सकृदेव  प्रपन्नाय  , तवास्मितिचा  याचते ,
अभयं  सर्व  भूतेभ्यो  दधाम्येतात वरतम  मामा

--Lord Rama when accepting Vibhishana
धर्मात्मा  सत्यासंधास्चा  , रामो  दाशाराधिर्यादी
पौरुशेचा  प्रथिद्वान्दः  शरिनम  जाही   रावानिम
 --Lord LakShmana while killing MeghNath

నిరతము మము కరుణించే భద్రకాళి వమ్మా!

౧. శ్రీ కరమై శుభ కరమై కరుణించే తల్లీ
వేగ రావా వరములీయ వందనములు తల్లీ
వాసవాది వినుత విశాలాక్షి వి నువ్వు తల్లీ
నిరతము మము కరుణించే భద్రకాళి వమ్మా!
౨ పావనమగు వోరుగల్లు  పురమున ను వెలసీ
పావనమగు నీ కరుణ ను  భక్త జనుల నిలిపీ
పతిత పావనమగు పరమేశుని రాణీ
నిరతము మము కరుణించే భద్రకాళి వమ్మా!
౩ కర్ణ పెయములైన నీ నామము తలచీ
కామిత ఫలమునిచ్చు  నీ రూపము తలచీ
నాగరాజు బ్రోచిన వర గిరిజా రమణి
నిరతము మము కరుణించే భద్రకాళి వమ్మా!
                                                                           (To be contined...)

Jehangir Mehta advanced to next round

its a great to see chef Mehta advanced to next round, he won the firt UMAMI round in Japan (japanese cusine) and in the next round he did well to go to next round.
This is great, he is in last 3 now... hopefully he continues his streak......

Thursday, November 5, 2009

రోజుకొక్క తెలుగు పద్యము:

పానీయంబులు డ్రావుచు న్ గుడుచుచున్ భాషించు చు న్ హాస లీ


లా నిద్రాదులు సెయూఛూన్ దిరుగుచున్ లక్షించుచున్ సంతతా

శ్రీ నారాయణ పాద పద్మ యుగళీ చింతామృిత స్వాద స

ధానున్‌డై మఱచెన్ సురారి సుతు ఏతద్విశ్వముం భువరా

Tuesday, November 3, 2009

రోజుకొక్క తెలుగు పద్యము:

తనయందు నఖీల భూతములందు నొక భాంగి సమహితత్వంబున జరగువాడు


పెద్దల బోడగన్న భృత్యుని కైవది నమస్క్ర్ట్తుల్ శెయు వాడు

కన్నుదోయికీ నన్యకన్థలడ్డమ్బైన మాతృ భావము సేసి మారలువాడు

తల్లిదండ్రుల భాంగి ధర్మ వాత్సలతను దీనుల గావా జింతించు వాడు

సఖుల ఎడా సోదర స్థితి జరుపువాడు.

దైవతములందు గురువులన్ దలచువాడు

లీలయందును బొంకులు లేని వాడు

లలిత మర్యాదుడైన ప్రహ్లాదు దధిప

Monday, November 2, 2009

Exclusive Indian episode in Next Iron Chef

The Next Iron Chef aired last Sunday is exclusively based off of Indian cusine. Chef Suvir Saran was invited to taste the first round dishes. Suvir Saran asked the contestants to cook a recipe which represents Indian cuisine in just one bite. Then the next round was to produce a 5 course Indian feast.

Jehangir Mehta is survived one more round to go on to Japan for the next round...

Having an exclusive Indian round in Next Iron chef contest is kind of exciting...

Sunday, November 1, 2009

Give it up for Jehangir Mehta for Next Iron Chef on Food Network

Being Iron Chef is Big!!Its a larger than life experience. Joining the likes o Bobby Flay, Morrimoto, Mike Symonds is a unique prvilege. I am big fan of Iron Chef program.Although theres nothing for vegetarians can enjoy in there, I just like the heat of the battle.
Next Iron Chef Season -2 is airing every Sunday and there is one Indian (Origin) "Jehangir Mehta" is making a good progress, actually he was a winner of last episode.I like his demeanour and composure and it seems like he cooks awesoe. He once contested in the battle "Coconut" in Oron Chef as well.

I wish Jehangir Mehta would go on to become the Iron Chef which will make first Indian to do this...

http://www.foodnetwork.com/chefs/jehangir-mehta/index.html